Register Now!
₹1,500.00Add to cart
శాస్త్ర ప్రవేశికా-వ్యాకరణం
శాస్త్రీయ విషయములను అర్థము చేసుకోవటానికి సంస్కృత వ్యాకరణజ్ఞానము అత్యంత ఆవశ్యకము.భారతీయ వాఙ్మయమును అర్థము చేసుకోవటానికి అవసరమైన సంస్కృత వ్యాకరణమును ఈ కోర్సు ద్వారా తెలుసుకొనగలరు.
ఎన్నో ఏళ్ళు పరాయి పాలనలో బానిసత్వాన్ని అనుభవించినప్పటికీ, ఈనాటికీ సనాతనధర్మముయందు చెప్పబడిన పద్ధతిలో ప్రయాణించగలుగుతున్నామంటే అది మన పూర్వాచార్యుల యొక్క అనుగ్రహమే. మనపూర్వీకుల యొక్క వేదవిహిత కర్మాచరణము, తపస్సు, సంప్రదాయనిష్ఠా, శౌచపాలనమునందు వారు చూపించిన శ్రద్ధ, ధర్మమునందు వారికున్న భక్తి మరియు విశ్వాసాలే కారణమని చెప్పవచ్చు. తమ తపస్సులను శాస్త్రరూపమున, వ్యాఖ్యానరూపమున, సంప్రదాయాలరూపమున మనకందించారు.
భారతీయ వాఙ్మయ విభాగము
సంస్కృత భాష – స్వరూపము
సంస్కృత వ్యాకరణ అంశముల మీద విశేష వ్యాఖ్యానము
₹1,500.00Add to cart
కోర్సులో చెప్పుకున్న కొన్ని చక్కటి విషయములు