Sri Kameswari Foundation
ఆపస్తంబగృహ్యసూత్ర సమీక్షణము – పరిభాషా ప్రకరణము
ఆపస్తంబగృహ్యసూత్ర సమీక్షణము – పరిభాషాప్రకరణము యోగ్యులైన జిజ్ఞాసువులకొరకు ఆన్ లైన్ మాధ్యమంలో తెలుగుభాషలో గృహ్యసూత్రముల యొక్క వాచ్యార్థము,వినియోగము,అంతరార్థము డా॥ ముష్టి వేంకట పవనకుమార శర్మ గారిచే బోధింపబడెను