Course Features
- Lectures 13
- Quiz 0
- Duration Lifetime access
- Skill level All levels
- Language Telugu
- Students 0
- Certificate No
- Assessments Yes
You need to purchase courses from products list to begin learning.
Course: Basic Samskritam For Art Enthusiasts
Pre-recorded sessions
Instruction Medium: Telugu
Course Fees: ₹1500/-
Email us @ [email protected] for any queries.
భారతీయ వాఙ్గ్మయమును అర్థము చేసుకోవటానికి సంస్కృత భాషా పరిజ్ఞానము ఆవశ్యకము.
ముఖ్యముగా కళాకారులకు సంస్కృత భాష యందు ప్రవేశము కలిగి ఉన్నట్లయితే,అది వారి వారి కళలను నేర్చుకోవటానికి చక్కగా దోహద పడుతుంది.
శ్రీకృష్ణుని లీలలను నృత్య రూపకంగా ప్రదర్శించేవారు భాగవత శ్లోకముల యొక్క భావార్థమును తెలుసుకున్నట్లయితే ఇంకా బాగా అభినయం చేయగలరు.దానికై కొంత సంస్కృత భాష గూర్చిన అవగాహన ఉండాలి.ఇలా మన భారతీయ కళలన్ని, పురాణములను,కావ్యములను ఆధారము చేసుకుని రూపొందించబడినవి.చిత్రలేఖనం చేసేవారికి కూడా కావ్యములలో చేసిన వర్ణనల గూర్చిన విజ్ఞానము కలిగి ఉండటం వారి ఊహాశక్తి పెంపుదలకి తోడ్పడుతుంది.
ఈ విధంగా మనం చూసినట్లయితే సంగీతమునకు,అవధానమునకు,స్వర్ణజ్ఞామునకు,స్వరశాస్త్ర పరిజ్ఞానమునకు,ఇంకా ఎన్నో కళలను గూర్చి మన పూర్వీకులు ఎంతో గొప్ప వాఙ్గ్మయమును మనకి అందించారు.కానీ అవి తెలుసుకోవాలంటే కావల్సినది సంస్కృత భాషాభినివేశము.
ఔత్సాహిక కళాకారుల కోసము రూపొందించబడిన ఈ కోర్సు ద్వారా సంస్కృత భాషను ప్రాథమికంగా తెలుసుకొనగలరు.
Not a member yet? Register now
Are you a member? Login now