సూర్యుడు, తల్లిదండ్రులు ఎట్లైతే ప్రత్యక్షదైవములో అట్లే అగ్నిదేవుడున్నూ. మన వైదికక్రతువులలో ఆయనకున్న ప్రశస్తి మరొకరికి లేదంటే అతిశయోక్తి కాదు. దేవతలందరకూ ఆహుతులను అందిచేవాడు గాన ఆయనకు హుతవహుడు అని పేరు. అట్లే ‘అగ్నిముఖాః వై దేవాః’ అనెడి ఉక్తి ద్వారా దేవతలకు అగ్నిముఖులు అనగా అగ్నినే ముఖముగా కలిగినవారు అనే ప్రసిద్ధి కలిగినది.
అట్టి అగ్నిని మనమెట్లు వైదికక్రతువులకు అంగముగ ప్రతిష్ఠించవలెనో ఎట్లు పూజించి వైదికక్రతువుల సంపూర్ణఫలములను పొందవలెనో తెలిపెడి విధానమే ఆపస్తంబగృహ్యసూత్రములలో ‘అగ్నిముఖము’ లేదా ‘షట్పాత్రప్రయొగము’ గ ప్రసిద్ధము.
అట్టి అతిముఖ్యమైన ప్రకరణమును డా॥ ముష్టి వేంకట పవన కుమార శర్మ గారి అధ్యాపకత్వం లో జులై 15వ తారీఖు నుండి మొదలుపెట్టడానికి శ్రీకామేశ్వరీ ఫౌండేషన్ అన్నీ ఎర్పాట్లు చేస్తున్నది.
ప్రతీ పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి, అష్టమి తిథులలో సా|| 4.00 నుండి 5.30 వరకు ZOOM ద్వారా పాఠములు జరుగును.
Course Features
- Lectures 31
- Quiz 0
- Duration Lifetime access
- Skill level All levels
- Language Telugu
- Students 47
- Certificate No
- Assessments Yes
Curriculum
- 1 Section
- 31 Lessons
- Lifetime
- ఆపస్తంబగృహ్యసూత్ర సమీక్షణము - షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము)31
- 1.0షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 1
- 1.1షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 2
- 1.2షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 3
- 1.3షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 4
- 1.4సంస్కృతము – 1
- 1.5షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 5
- 1.6షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 6
- 1.7సంస్కృతము-2
- 1.8షట్పాత్రప్రయోగము-ప్రశ్నోత్తరములు
- 1.9ఇతర అంశముల-ప్రశ్నోత్తరములు
- 1.10షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 7
- 1.11సంస్కృతము-3
- 1.12సంస్కృతము-4
- 1.13షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 8
- 1.14షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 9 – అగ్నేః పూర్వపరిషేచనం
- 1.15షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 10 – ఇద్మాధానం-ఆఘారహోమశ్చ
- 1.16షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 11– ప్రశ్నలు ; సమాధానములు
- 1.17షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 12– ఆజ్యభాగహోమము
- 1.18షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 13- ప్రధానహోమానన్తరం – జయాదులు
- 1.19షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 14- ప్రధానహోమానన్తరం – జయాదులు
- 1.20షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 15-1 – ఆగ్నిహోత్రికవిధిః
- 1.21షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 15-2 – ఆగ్నిహోత్రికవిధిః
- 1.22షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 15-3 – ఆగ్నిహోత్రికవిధిః
- 1.23షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 16-1 – నరసింహకారికావృత్తి
- 1.24షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 16-2 – నరసింహకారికావృత్తి
- 1.25షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 16-3 – బొప్పనభట్టీయం
- 1.26షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 17-1 – ఇతర గ్రంథముల పరిశీలన
- 1.27షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 17-2 – ఇతర గ్రంథముల పరిశీలన
- 1.28షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 18 -పూర్వ పాఠముల పునః పరిశీలన
- 1.29షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 19-పదార్థ క్రమం – అలా ఎందుకు చేయాలి
- 1.30షట్పాత్రప్రయోగము(అగ్నిముఖము) పాఠము – 20-పదార్థ క్రమం – అలా ఎందుకు చేయాలి