శివుడితో ముచ్చట్లు – శివుడిచ్చేది కావాలా,శివుడే కావాలా? ఓ శివ!కాస్త నీళ్ళు పోసి,ఒక మారేడు దళం వేసినా చాలు,తేలికగా అనుగ్రహించే దేవుడివి అని “భోళశంకరుడు” అన్న నామంతో నిన్ను అందరూ కొనియాడుతుంటారు.మిగిలిన స్వరూపాలను పూజించాలన్నా,వాళ్ళ అనుగ్రహం పొందాలన్న చాలా కష్టము అంటుంటారు. నువ్వు అనుగ్రహించే మాట నిజమేలే కానీ;ఇక్కడ నాకు ఒక సందేహం కలిగింది.శివానుగ్రహం …