కార్తీక పౌర్ణమి – ప్రాముఖ్యత కార్తీక మాసములో వచ్చే పౌర్ణమిని “కార్తీక పౌర్ణమి” అంటారు.కార్తీక పౌర్ణమి రోజున ఈ క్రింద పేర్కొనబడిన పనులు విశేషమైన పుణ్యమును కలుగజేస్తాయి: 1.పుష్కర స్నానం 2.గోదానం 3.వృషోత్సర్జనం 4.దీప ప్రజ్వలనం (త్రిపురోత్సవం) 5.అరుణాచల దీప దర్శనం 6.కార్తికేయదర్శనం పుష్కర స్నానం మరియు గోదానం పద్మపురాణమును అనుసరించి: విశాఖాసు యదా భానుః …
1. మహాలయ పక్షము అనగా ఏమిటి? జ.భాద్రపదమాస కృష్ణపక్షములో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించినట్లయితే ఆ పక్షమునకు మహాలయపక్షమని పేరు. 2. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన నాటి నుంచి వచ్చే తిథులు మాత్రమే మహాలయమునకు ప్రశస్తమైనవా? జ.భాద్రపదమాస కృష్ణపక్షములో సూర్యుడు ఏ తిథినాడు కన్యారాశిలో ప్రవేశించినప్పటికీ పక్షము మొత్తము శ్రాద్ధమునకు ప్రశస్తమైనదని శాస్త్రవచనము. 3. మహాలయపక్షములో సూర్యుడు …