శాస్త్ర ప్రవేశికా-వ్యాకరణం

శాస్త్రీయ విషయములను అర్థము చేసుకోవటానికి సంస్కృత వ్యాకరణజ్ఞానము అత్యంత ఆవశ్యకము.భారతీయ వాఙ్మయమును అర్థము చేసుకోవటానికి అవసరమైన సంస్కృత వ్యాకరణమును ఈ కోర్సు ద్వారా తెలుసుకొనగలరు.

కోర్సు ముఖ్యోద్దేశ్యము

ఎన్నో ఏళ్ళు పరాయి పాలనలో బానిసత్వాన్ని అనుభవించినప్పటికీ, ఈనాటికీ సనాతనధర్మముయందు చెప్పబడిన పద్ధతిలో ప్రయాణించగలుగుతున్నామంటే అది మన పూర్వాచార్యుల యొక్క అనుగ్రహమే. మనపూర్వీకుల యొక్క వేదవిహిత కర్మాచరణము, తపస్సు, సంప్రదాయనిష్ఠా, శౌచపాలనమునందు వారు చూపించిన శ్రద్ధ, ధర్మమునందు వారికున్న భక్తి మరియు విశ్వాసాలే కారణమని చెప్పవచ్చు. తమ తపస్సులను శాస్త్రరూపమున, వ్యాఖ్యానరూపమున, సంప్రదాయాలరూపమున మనకందించారు.

భారతీయ వాఙ్మయ విభాగము

  • భారతీయ వాఙ్మయమును అర్థము చేసుకోవటానికి సంస్కృతము నేర్చుకోవటం ఆవశ్యకమా?
  • మోక్షమును గూర్చి వివిధ శాస్త్రములు ఎలా వర్ణించాయి?
  •  సాధన మార్గము ఒకటేనా లేక భిన్నమా?

సంస్కృత భాష – స్వరూపము

  • సంస్కృత భాషా వైశిష్ఠ్యం ఏమిటి?
  • శాస్త్రములను ఎందుకు అభ్యసించాలి?
  • సంస్కృత శ్లోకములను ఎలా అర్థం చేసుకోగలము?
  • సంస్కృత వ్యాకరణమును ఎలా అభ్యాసం చేయాలి?

సంస్కృత వ్యాకరణ అంశముల మీద విశేష వ్యాఖ్యానము

  • సంస్కృత వ్యాకరణములోని వివిధ అంశములు (విభక్తులు, వాక్యనిర్మాణాము, సంధులు, సమాసములు మొదలైనవి)
  • “దక్షిణామూర్తి స్తోత్రము” నకు ప్రతిపదార్థ – తాత్పర్య సహితముగా అర్థ వివరణము
  • సర్వమంగళేశ్వర శాస్త్రి గారిచే రచింపబడిన “సమాసకుసుమావళీ” గ్రంథ ఆధారముగా సమాసముల విశిష్ట వివరణ
  • దక్షిణామూర్తి స్తోత్ర శ్లోకముల యొక్క తాత్పర్యము, పదవిభజన, ప్రతి పదము యొక్క అర్థ సహితముగా నేర్చుకొనగలరు. ప్రతి శ్లోకములోని సమాసరూపములను తెలుసుకొనగలరు.

Register Now!

3,500.00Add to cart

కోర్సులో చెప్పుకున్న కొన్ని చక్కటి విషయములు

శాస్త్ర ప్రవేశికా కోర్సు - అనుబంధ చతుష్టయం

కర్మ - పునర్జన్మ

Play Video

వేదాన్త రీత్య అనాది పదార్థములు

చాణక్యుడి అర్థశాస్త్రము - ప్రతిఒక్కరు నేర్చుకోవలసిన విద్యలు

సనాతన ధర్మమునందు ఉపాసన విధానములు - వాటి ఆవశ్యకత

వినాయక చవితి పూజలో పుస్తకములను ఎందుకు ఉంచాలి?